మరో రౌండ్ కొట్టేసింది.. ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో ముందడుగు..!
ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకారం, భూమి కక్ష్యలో ఉన్న ఈ అంతరిక్ష నౌక కొత్త కక్ష్యకు చేరుకుంది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూ కక్ష్యను పెంచే విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో…