SSC RESULTS AP 10th RESULTS
WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Flash… ఎట్టకేలకు పదవ తరతగతి ఫలితాలు గురించి స్పష్టత వచ్చింది . ఈ రోజు జరిగిన విద్యా శాఖా మంత్రి గారి మీటింగ్ లోTeacher సంఘ నాయకుల సమక్షం లో SSC 2023 RESUTLS ఫలితాలు రేపు (06.05.2023 ) ఉదయం 11 గంటలకి అధికారికం గా విడుదల చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు . ఫలితాలు బోర్డు యెక్క అధికారిక వెబ్సైటు  bse.ap.gov.in లో విడుదల అగును

AP SSC RESULTS 2023

పదవ తరగతి పరీక్షల ఫలితాలు( AP SSC RESULTS 2023 ) ఆంధ్ర లో ఎప్పుడు విడుదల అనే దాని మీద అనేక సందేహాలు .. అనేక ఫేక్ మెస్సేజెస్ విద్యార్థులని గందరగోళం లోకి నెట్టివేస్తున్నాయి .

మొదటగా ఈ ఫలితాలు MAY రెండవ వారం లో విడుదల చేయుటకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అని సందేశాలు వచ్చాయి. ఈ లోపు ఫలితాలు మే 5 వ తారీఖున విడుదల అనే ఒక NEWS CHANNEL Screenshot తో విద్యార్థి లోకానికి గందరగోళం ఏర్పడింది. ఇవే కాక BSEAP వారు విడుదల చేసినట్టు కొన్ని SMS లు సోషల్ మీడియా లో చెక్కర్లు కొట్టడం కూడా జరిగింది.

ఈ గందర గోళానికి తేరా వేయటానికి సదరు డిపార్ట్మెంట్ అధికారి అయిన గవర్నమెంట్ పరీక్షల విభాగం నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేసి SSC 2023 ఫలితాలు MAY  5 న Release  అనే వార్త అబద్దం అని ఇంకా ఫలితాల విడుదల తేదీ ప్రకటన అధికారికం గా చేయలేదని వివరించటం జరిగింది.

ఇంతకు పదవతరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడు అనే సందేహం మాత్రం విద్యార్థి లోకానికి సందేహం గానే మిగిలింది. తొలిగా చెప్పినట్టే ఈ పదవతరగతి పరీక్షల ఫలితాలు మే రెండవ వారం ఉండవచ్చు అనే అనధికార వర్గాలు సమాచారం.

ఈ ఫలితాలు AP BOARD OF SECONDARY EDUCATION వారు తమ అధికారిక వెబ్సైటు www.bse.ap.gov.in లో విడుదల చేయనున్నారు . మరియు ఈ ఫలితాలు మనబడి వెబ్సైటు లో కూడా విడుదల అవును .

Read This..   Remedial coaching for SSC once failed candidates

ఇంకా (AP SSC 2023 RESULTS ) పదవతరగతి పరీక్షల ఫలితాలు 2023 ఈనాడు , సాక్షి , ఆంధ్రజ్యోతి , టీవీ 9 ,  ఇంకా అనేక రకాలైన న్యూస్ చానెల్స్ వెబ్ న్యూస్ లో మరియు  www.seeflux.com అనే వెబ్సైటు లలో కూడా అందుబాటులో ఉంటాయి