నెయ్యితో ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు..ట్రై చేసి చూడండి

నెయ్యి తింటే శరీర బరువు పెరుగుతుందని చాలా మంది తప్పుగా నమ్ముతారు. అయితే ఇది నిజం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నింటిని నెయ్యితో కలిపి తింటే బరువు తగ్గడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యి తింటే బరువు పెరిగే ప్రమాదం…

మరో రౌండ్ కొట్టేసింది.. ఆదిత్య-ఎల్‌1 ప్రయోగంలో ముందడుగు..!

ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకారం, భూమి కక్ష్యలో ఉన్న ఈ అంతరిక్ష నౌక కొత్త కక్ష్యకు చేరుకుంది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూ కక్ష్యను పెంచే విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో…

ఏ నూనె ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా..? ఈ రకమైన నూనెలనే ఎల్లప్పుడూ వినియోగించాలి..

మనం ఆహారంలో ఉపయోగించే నూనె రకాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నూనె రకం మాత్రమే కాదు, దాని పరిమాణం మరియు ఉపయోగించే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆముదం, ఆలివ్, కొబ్బరి, అవకాడో వంటి అనేక నూనెలను…

ఉదయాన్నే పరగడపున రెండు వేప ఆకులు తిన్నారంటే..

ఆయుర్వేద దృక్కోణంలో వేప ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేపలో చేదు రుచి ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే పరగడుపున వేప ఆకులను తింటే శరీరంలోని సగం రోగాలు నయం…

ఖర్జూరంతో ఇది కలిపి తినండి.. ఆ తరువాత ఫలితం చూసి అవాక్కవుతారు..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. సరైన జీవనశైలి పాటించకపోవడం వల్ల 30 ఏళ్లకే ముసలివాళ్లవుతున్నారు. వారు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీర బలం, రోగనిరోధక శక్తి…

చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పి వస్తోందా? ఇలా చేస్తే సమస్య దూరం !

వయసు పెరిగే కొద్దీ శరీరంలో రకరకాల సమస్యలు పెరుగుతాయి. అందులో ఒకటి మోకాళ్ల సమస్య. నేటి వయస్సులో 30 ఏళ్లలోపు వారు మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. మోకాలు త్వరగా బలహీనపడతాయి. కొంచెం నడిచిన తర్వాత మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇది ఏదైనా…

క్యాన్సర్‌ని నిరోధించడంలో ఈ పోషకాల పనితనం భేష్.. వీటి కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలంటే..?

విటమిన్ A: కణితి కణాల పెరుగుదలను నియంత్రించడంలో విటమిన్ ఎ మంచిదని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. విటమిన్ ఎ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక సమస్యల అభివృద్ధిని నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ A: కోసం క్యారెట్, బ్రోకలీ, కొత్తిమీర, పెరుగు,…

లివర్ ఫ్రెండ్లీ డైట్ కోసం ఇలా ప్లాన్ చేసుకోండి.. సింపుల్ డైట్ చార్ట్ ఇదే..

ఆరోగ్యకరమైన కాలేయం శరీరం యొక్క ఇంజిన్. ఇది మొత్తం శరీరాన్ని నడుపుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సరికాని ఆహారం, దిగజారుతున్న జీవనశైలి వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతోంది. కాలేయం ఆరోగ్యంగా లేకుంటే, లివర్ సిర్రోసిస్, హెపటైటిస్,…

ఐఫోన్‌ 13పై అదిరిపోయే డిస్కౌంట్‌.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్స్‌లో లభ్యం.. ధర ఎంతంటే?

స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా యూత్ ఐఫోన్ వాడడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మోడల్స్ లో ఐఫోన్లు విడుదలయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఐఫోన్-15 విడుదల కానుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ…

రెండు గంటల్లో 30 వేల ఫోన్‌లు అమ్ముడుపోయాయి.. ఇంతకీ ఈ ఫోన్‌ ప్రత్యేకత ఏంటనేగా

రియల్‌మీ GT5 5G స్మార్ట్‌ఫోన్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 24 జీబీ ర్యామ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 GBతో పనిచేసే రెండు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఉన్నాయి. వాటిలో రియల్‌మీ GT5 ఒకటి. తాజాగా…