రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్టాఫీస్‌లో సూపర్ హిట్ స్కీమ్!!
డబ్బు దాచుకోవాలని చూస్తున్నారా? కానీ మీకు చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసులో అనేక రకాల పథకాలు ఉన్నాయి. వీటిలో డబ్బు పెడితే కచ్చితమైన రాబడులు పొందవచ్చు. అలాగే ఎలాంటి ప్రమాదం ఉండదు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి…