Author: WEB DUNIYA

Jio Sensation.. laptops at low price

JioBook: Jio మరో సంచలనం.. అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్.. ఈ నెలలోనే విడుదల.. ముంబై: టెలికాం సేవలు, బడ్జెట్ 4జీ ఫోన్లతో దేశంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. తొలిసారిగా అతి తక్కువ ధరల్లో ల్యాప్‌టాప్‌లను…