50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్ కొత్త కేసులు!
క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా జరిపిన ఓ అధ్యయనం ఇందుకు సంబంధించి భయానక వాస్తవాలను వెల్లడించింది. ప్రముఖ జర్నల్ బీఎంజే ఆంకాలజీ 50 ఏళ్లలోపు వారిలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 79 శాతం పెరిగినట్లు నివేదించింది. ఇందులో గత…