అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
శరీరంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు రక్తనాళం బలహీనంగా ఉబ్బి… ఒక్కసారి ఉబ్బిన రక్తనాళం లోపలి పొరపై ఒత్తిడి పెరిగి సన్నగా మారి ఒక్కసారిగా పగిలిపోతుంది. మెదడులో ఈ అభివృద్ధి జరిగితే అక్కడ రక్తస్రావం జరగడం…