Cyclone to AP

TRENDING

బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

జూలై నెలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి.

Read More